చరణ్ చేయకపోతే నేను చేస్తా
కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న వరుణ్ తేజ్ `వాల్మీకి` సినిమాలో గ్యాంగ్‌స్టర్ గద్దలకొండ గణేశ్‌గా కనిపించనున్నారు. డిఫరెంట్ లుక్‌లో వరుణ్ తేజ్ నటన అందరినీ మెప్పిస్తుందని చిత్ర...