NewsOrbit
సినిమా

చ‌ర‌ణ్ చేయ‌క‌పోతే నేను చేస్తా


కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్న వ‌రుణ్ తేజ్ `వాల్మీకి` సినిమాలో గ్యాంగ్‌స్టర్ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌గా క‌నిపించ‌నున్నారు. డిఫ‌రెంట్ లుక్‌లో వ‌రుణ్ తేజ్ న‌ట‌న అంద‌రినీ మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చాలా విష‌యాల గురించి చ‌ర్చించారు. చిరంజీవి బ‌యోపిక్ గురించి విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా “హారీశ్ శంక‌ర్‌గారికి పెద్ద నాన్న బ‌యోపిక్ తీయాల‌ని ఉంది. `ఎప్ప‌టికైనా చిరంజీవిగారి బ‌యోపిక్ నేనే చేస్తా` అని అంటుంటారు. ఒక‌వేళ చిరంజీవిగారి బ‌యోపిక్ చేస్తే చ‌ర‌ణ్ అన్న‌య్య ఆ పాత్ర‌లో బాగుంటాడు. త‌ను చేయ‌క‌పోతే నేను చేస్తా“ అన్నారు వ‌రుణ్ తేజ్‌.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Leave a Comment