Neem Tea: కాస్త చేదుగా ఉన్నా ఈ టీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!!
Neem Tea: వేపాకు ఈ పేరు వినగానే గొంతంతా అనిపిస్తుంది.. అదోరకమైన వికారమైన ఫీలింగ్ కలుగుతుంది..వేప ఆకులను, చెట్టు, బెరడు, మూలాలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీ లో ఉపయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.....