special interview : నిడివి కాదు… పాత్ర ప్రాముఖ్యతే ముఖ్యం – నివేదా థామస్
`జెంటిల్‌మ్యాన్`, `నిన్నుకోరి`, `జై లవకుశ` చిత్రాలతో తెలుగువారికి బాగా చేరువైన మలయాళ నటి నివేదా థామస్. కల్యాణ్‌రామ్ సరసన ఆమె నటించిన `118` శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి నివేదా థామస్...