Oxygen Express Trains: పరుగులు పెట్టనున్న “ఆక్సిజన్ ఎక్స్ప్రెస్” ట్రైన్స్..!!
Oxygen Express Trains: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. పలు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతే కాకుండా.. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది దీంతో ఆక్సిజన్ అందకుండా చాలామంది కరోనా రోగులు మృతి...