Devatha: వాట్.. దేవత సీరియల్ ఫేమ్ శ్వేత భర్త ఆ సీరియల్ డైరెక్టరా..!
Devatha: కొంతమంది యాక్ట్రెస్ సినిమాల్లో మరియు సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటిస్తేనే మంచి గుర్తింపు సంపాదించుకోరు. ఇతర క్యారెక్టర్స్ లో నటించి కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. పూర్వకాలంలో అయితే సినిమాల్లో...