Stitches: శరీరానికి అయ్యే గాయాలకు ఆపరేషన్ లకూ …కుట్లు లేకుండా ఒక గ్లూ తోనే పరిష్కారం కనిపెట్టిన డాక్టర్లు!!
Stitches: సహజం గా మన శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు, సర్జరీ జరిగిన సమయంలో ఆ భాగం లో రక్త స్రావం జరగకుండా అక్కడి చర్మం అతుక్కోవడానికి…చర్మానికి కుట్లు వేయడం అత్యంత ముఖ్యం...