Surgery to Cockroach: ఎవడో బొద్దింకను తొక్కేస్తే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు..! చివరికు ఆ బొద్దింక….
Surgery to Cockroach: మనలో ఎంతో మందికి బొద్దింకలు అంటే అలర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే మహా భయం. వంటింట్లో చిన్న బొద్దింక కనిపించినా హడలిపోతుంటారు. దానిని చంపే వరకు వారికి నిద్ర...