Tag : tirumala

Tirumala: వైభవంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala: వైభవంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా… Read More

March 20, 2024

TTD: కాంట్రాక్టు, సొసైటి ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ .. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవీ..

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు… Read More

February 26, 2024

TTD: రమణ దీక్షితులపై వేటు ..టీటీడీ కీలక నిర్ణయం

TTD: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ పవిత్రతకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు… Read More

February 26, 2024

TTD: రూ.5వేల కోట్లు దాటిన టీడీపీ వార్షిక బడ్జెట్

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టగా, రూ.5,122,80కోట్ల బడ్జెట్ ను పాలకవర్గం… Read More

January 29, 2024

Tirumala: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Tirumala: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాల పంపిణీ, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుపై ధర్మకర్తల సమావేశం ఆమోదం తెలిపింది. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి… Read More

December 26, 2023

RK Roja: నాకు సీటు ఇవ్వకపోతే రామోజీయో, రాధాకృష్ణో వచ్చి నగరిలో పోటీ చేస్తారా..? టికెట్ రాదని జరుగుతున్న ప్రచారంపై రోజా రియాక్షన్ ఇది

RK Roja: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులు,… Read More

December 19, 2023

PM Modi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మోడీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం… Read More

November 27, 2023

TTD: తిరుమలలో రేపు పుష్పయాగం

TTD: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా శనివారం… Read More

November 18, 2023

TTD: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ .. టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే

TTD: టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో… Read More

November 14, 2023

TTD Jobs: ఇంజనీరింగ్ పట్టభద్రులకు టీటీడీ గుడ్ న్యూస్ ..లక్షన్నర వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TTD Jobs: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి అన్… Read More

October 27, 2023

Tirumala Salakatla Brahmotsavam 2023: వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala Salakatla Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ‌నివారం ఉదయం శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని… Read More

September 23, 2023

Tirumala: తిరుమల కాలిబాట మార్గంలో చిక్కిన మరో చిరుత.. టీటీడీ చైర్మన్ భూమన ఎమన్నారంటే..?

Tirumala: తిరుమల కాలిబాట మార్గంలో మరో చిరుత చిక్కింది. చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి తర్వాత టీటీడీ మరింత అప్రమత్తమైంది. భక్తులపై చిరుతల దాడిని నియంత్రించేందుకు… Read More

September 20, 2023

Tirumala Srivari Salakatla Brahmotsavam: సరస్వతి దేవి అలంకారంలో శ్రీనివాసుడు .. కన్నుల పండువగా హంస వాహన సేవ

Tirumala Srivari Salakatla Brahmotsavam: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు… Read More

September 19, 2023

CM YS Jagan: తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: తిరుప‌తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవ‌ర్‌ను సోమవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా… Read More

September 19, 2023

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప… Read More

September 18, 2023

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు .. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్

Tirumala Srivari Brahmotsavalu 2023: అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండనాయుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుండి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆదివారం రాత్రి 7-8 గంటల… Read More

September 18, 2023

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు.. వీటి ప్రత్యేకత ఏమిటంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి శనివారం డిఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా… Read More

September 16, 2023

Tirumala: ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని చెప్పిన టీటీడీ చైర్మన్ భూమన

Tirumala: తిరుమల అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనీ, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదనీ టీటీడీ… Read More

September 8, 2023

Tirumala: 7న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

Tirumala: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ నెల 7వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా… Read More

September 1, 2023

SRIVARI TWIN BRAHMOTSAVAMS: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు .. కీలక నిర్ణయాలు వెల్లడించిన ఈఓ ధర్మారెడ్డి

SRIVARI TWIN BRAHMOTSAVAMS: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం… Read More

August 31, 2023

శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్ భూమన

శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఈవో  ఎవి ధర్మారెడ్డితో కలిసి శ్రీవారి ఆలయం ఎదుట… Read More

August 30, 2023

విమర్శలపై ధీటుగా కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండో సారి నియమితులైన తర్వాత ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భూమన నాస్తికుడనీ,… Read More

August 27, 2023

టీటీడీ నూతన బోర్డు సభ్యులు వీరే ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుల… Read More

August 25, 2023

Tirumala: బోనులో మరో చిరుత చిక్కింది

Tirumala: తిరుమల అలిపిరి కాలిబాటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇవేళ తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. అటవీ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన బోనులో చిరుత… Read More

August 17, 2023

TTD: భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు – చైర్మన్ భూమన

TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్… Read More

August 14, 2023

Tirumala: బాలిక మృతికి కారణమైన చిరుత చిక్కింది

Tirumala: రెండు రోజుల క్రితం తిరుమల మెట్ల మార్గంలో ఓ చిరుత బాలికపై దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికార… Read More

August 14, 2023

అలిపిరి నడక మార్గం చిరుత ప్రమాదాలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమల అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే ఆరేళ్ల బాలికను చిరుత బలి తీసుకున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో… Read More

August 12, 2023

Tirumala: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి .. నెల్లూరు జిల్లా బాలిక మృతి

Tirumala: తిరుమల కొండ పై తీవ్ర విషాదం నెలకొంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం నుండి వెళ్లిన దినేష్, శశికళ… Read More

August 12, 2023

TTD: టీటీడీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి.. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తానన్న భూమన

TTD: సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం చేయించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాననీ, ధనవంతుల సేవలో తరించే వాడిని కాదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడుగా ప్రమాణ… Read More

August 10, 2023

YV Subba Reddy TTD: అయిష్టంగా పదవి చేపట్టినా టీటీడీ చైర్మన్ పదవికే వన్నె తెచ్చిన వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీలో అనేక సంస్కరణలు..ఉమ్మడి ప్రకాశం నేతల్లో భావోద్వేగం

YV Subba Reddy TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా రెండు పర్యాయాలు అంటే దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన సీనియర్ వైసీపీ… Read More

August 8, 2023

TTD Board Meeting: సామాన్యుల సేవే సంతృప్తినిచ్చిందన్న టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి .. టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు ఇవే

TTD Board Meeting: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల (టీటీడీ) పాలకమండలి చైర్మన్ గా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌ మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ద‌ర్శ‌నం… Read More

August 7, 2023

టీటీడీకి కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం జగన్ అనూహ్య ఎంపిక

ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త చైర్మన్ గా భూమన కరుణాక్ రెడ్డి ఎంపికైయ్యారు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ… Read More

August 5, 2023

TTD: సెప్టెంబరు 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

TTD: అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, పురటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ… Read More

August 1, 2023

Tirumala: ఆగష్టు 16 నుండి 19వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ – వేలం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగష్టు 16 నుండి 19వ‌ తేదీ వరకు ఈ -… Read More

July 31, 2023

Tirumala: ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్క‌రిణి మూత ..ఎందుకంటే..?

Tirumala: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిని నెల రోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు… Read More

July 26, 2023

TTD: తిరుమలలో ఆగస్టులో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవే

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో జరిగే ప్రత్యేక,… Read More

July 24, 2023

TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ

TTD: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు నెలకు… Read More

July 18, 2023

YSRCP: త్వరలో ఆ సీనియర్ బీసీ నేతకు కీలక పదవి ..?

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుండి అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికే పని చేస్తున్న ఓ సీనియర్ బీసీ నేతకు మరో ప్రతిష్టాత్మక కీలక పదవి దక్కనున్నట్లు… Read More

July 18, 2023

Tirumala: తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకల సమర్పణ

Tirumala: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ కానుకలను సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిపి… Read More

July 16, 2023

శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) నిధులపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య… Read More

June 23, 2023

శ్రీవాణి ట్రస్ట్ మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందన

శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ కాకినాడ… Read More

June 19, 2023

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం ..సామాన్య భక్తుల సౌలభ్యం కోసం సిఫార్సు భక్తులకు షాక్

Tirumala:  కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి… Read More

May 20, 2023

Tirumala: మొబైల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలోకి.. వీడియో వైరల్

Tirumala: తిరుమల ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని ఓ భక్తులు తన… Read More

May 8, 2023

Tirumala: స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

Tirumala: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం స్వర్ణరథం పై ఆశీనులై భక్తులను సాక్షాత్కరించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి… Read More

May 5, 2023

Breaking: తిరుమలలో ఉగ్రవాద సంచార కలకలం ఫేక్

Breaking: తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. తిరుమలలో ఇవేళ పోలీసులు, తిరుమల విజిలెన్స్ విస్తృత స్థాయిలో తనిఖీలు, సీసీ టీవీల… Read More

May 2, 2023

TTD: తిరుమల ఆలయం మీద హెలికాఫ్టర్ చెక్కర్ల అంశంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందన ఇది

TTD: తిరుమల ఆలయంపై హెలికాఫ్టర్లు చెక్కర్లు కొట్టడం తీవ కలకలం రేపింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల ఆలయంపై చెక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు… Read More

April 27, 2023

రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ఆమోదం.. కీలక నిర్ణయాలు ఇవి

2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ… Read More

March 22, 2023

తిరుమల సమాచారం .. మార్చి 3 నుండి 7వరకూ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు .. ఆ సేవలు రద్దు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.… Read More

February 25, 2023

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ .. ఆ స్పెషల్ దర్శనాలకు నేడు టికెట్లు విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవేళ కొన్ని స్పెషల్ దర్శనాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనున్నది. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల… Read More

February 24, 2023

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై…

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై అవసరమైన ఒక ఎకరా భూమి కేటాయించాలని కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గుదు శ్రీశ్రీశ్రీ నిరంజనానందపురి మహాస్వామి కోరారు.… Read More

February 14, 2023