Trinayani అక్టోబర్ 17 ఎపిసోడ్ 1060: ప్రతి చిన్న విషయంలో తప్పు వెతకకు సుమన అని విశాల్…అడగకుండా నా చీర వాయనంగా ఎలా ఇస్తుంది అని సుమన!
Trinayani అక్టోబర్ 17 ఎపిసోడ్ 1060: చెల్లి ఈ చీర తీసుకొని నాగలక్ష్మి కి వాయనంగా ఇవ్వు అని హాసిని అంటుంది. నైని చీర తీసుకొని పెద్ద బొట్టు అమ్మకి వాయనం గా ఇస్తుంది....