పోస్టల్ ఓట్లు ట్రంప్ రీఎలక్షన్కు గండికొడతాయా?
ఎన్నికలు వాయిదా కోరుతున్న రిపబ్లికన్లు..కరోనా తగ్గాక ఎన్నికలు జరపాలంటూ ట్వీట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు…! నవంబర్లో ఎన్నికల నిర్వహణ జరిగితే సమస్యలు వస్తాయంటున్నాడు. మెయిల్ ద్వారా ఓటింగ్ జరపడం వల్ల...