జిమ్‌లో చరణ్ కఠినమైన కసరత్తులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇటీవల `ఆర్ఆర్ఆర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్‌తో ఓ మూవీ...