Wrap food in newspaper : తినుబండారాలను పేపర్లో చుడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!!
Wrap food in newspaper : సాధారణంగా రోడ్డు పక్కన బండ్ల మీద మిరపకాయ బజ్జీలు, పునుగులు, పూరీలు లాంటివి పేపరులో వేసి ఇస్తుంటారు. వాటిని మనం అలానే తినేస్తుంటాము. దీనిలో మనం ఏమీ గమనించము....