NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Phone Theft: సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా..! తక్షణం ఈ పనులు మీరు చేయాలి..! లేకుంటే కలాసే..!!

Phone Theft:  ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అదే విధంగా ఆన్ లైన్ పేమెంట్స్ కోసం ప్రతి ఒక్కరూ వారి సెల్ ఫోన్ లో డిజిటల్ పేమెంట్స్ యాప్స్ డౌన్ లౌడ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు. దాదాపుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్  తో (యూపీఐ) అనుసంధానమై పని చేసే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, సహా ఇతర యాప్ ల్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఎవరైనా పొరబాటున సెల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా సెల్ దొరికిన వ్యక్తి మీ బ్యాంకు ఖాతాలోని నగదును వాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా మీ సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వెంటనే ఏమి చేయాలంటే…

how to block google pay phone pay paytm form last or Phone Theft
how to block google pay phone pay paytm form last or Phone Theft

పేటిఎం ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయాలి. అది ఎలా చేయాలంటే.. పేటిఎం హెల్ప్ లైన్ నెం. 012 0445 6456 కు కాల్ చేసి ఫోన్ లాస్ట్ ఆప్షన్ ను ఎంచుకుని కొత్త నెంబర్ నమోదు ఆప్షన్ ను ఎంచుకోవాలి. పొగొట్టుకున్న ఫోన్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తరువాత లాక్ అవుట్ ఫ్రం ఆల్ డివైసెస్ ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా గూగుల్ పే ఖాతాను బ్లాక్ చేయాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 1800 4190 157 కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలి. అదే విధంగా ఫోన్ పే ఖాతాను బ్లాక్ చేయాలంటే 0806 8727 374 లేదా 0226 8727 374 కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. తక్షణం మీరు స్పందించి ఇటువంటి చర్యలు చేపట్టకపోతే మీ సొమ్ము దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju