NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Hawala Cash: జూబ్లిహిల్స్ లో భారీ ఎత్తున హవాలా నగదు స్వాధీనం

Hawala Cash: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా మునుగోడులో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరో పక్క మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వాన్ని నిరోధించేందుకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది.

Huge Amount Of Cash Seized

 

తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ పరిధిలో పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూబ్లిహిల్స్ రోడ్ నెం 71 లో ఓ కారులో రూ.90 లక్షల నగదును తరలిస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ నగదు ఎవరిది. ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Road Accident: వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి.. ఎక్కడెక్కడండే ..?

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N