NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Peddi Reddy : పంచాయితీ ఏకగ్రీవాలు పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి..!!

Peddi Reddy : స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానాలలో తీర్పులు అనుకూలంగా రావడంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం పంచాయతీలో అన్ని ఏకగ్రీవం కావాలని వాటికి నజరానా ప్రకటించటం ఏపీ రాజకీయాల్లో మరింత రాజకీయ వేడిని రాజేస్తుందని అంటున్నారు.

Peddi Reddy: Minister Peddi Reddy made sensational comments on panchayat consensus .. !!
Peddi Reddy Minister Peddi Reddy made sensational comments on panchayat consensus

పరిస్థితి ఇలా ఉండగా పంచాయితీ ఏకగ్రీవ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. మేటర్ లోకి వెళ్తే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమములో శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవం అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదని అందువల్లే ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవో-36/2020 ఇచ్చామని తెలిపారు. గతంలో గుజరాత్, హర్యానా, పంజాబ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఏకగ్రీవ ఎన్నికలే జరిగాయని తాజాగా గుర్తుచేశారు.

 

అంతేకాకుండా పంచాయతీలకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగిందని..ఏకగ్రీవం అయిన పంచాయితీలకు ఇక్కడా కూడా ఇన్సెంటీవ్స్ ఇస్తామని అన్నారు. ఇదే క్రమంలో ఎస్ఈసీ ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన నిర్ణయాలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఏకగ్రీవాలు పై ఐజీ స్థాయి లాంటి అధికారిని నియమించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju