NewsOrbit
Telugu Stories ట్రెండింగ్ న్యూస్

అక్కడికి వెళితే తిరిగి వచ్చేందుకు నో ఛాన్స్.. అయినా రెడీ అంటున్న అలీసా..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ఎవరైనా ఒక వస్తువు ఇవ్వడానికి చాలా సందేహిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగం చేసేవారు సిటీలకి వెళ్లడం ద్వారా తమ కుటుంబం ఎంతో చింతిస్తుంది. తమ కొడుకుని మరియు కూతుర్ని మిస్ అవుతూ మానసిక భక్తుడికి గురవుతున్నారు.

Alisa who is ready to go up Marx in 2030
Alisa who is ready to go up Marx in 2030

కానీ ఒక అమ్మాయి మాత్రం అక్కడికి వెళితే తిరిగి రానని తెలిసిన కూడా వెళ్లేందుకు సిద్ధపడింది. ఆ అమ్మాయి పేరే అలీసా. ఈమెను 2030 లో మార్స్ పైకి పంపనున్నారు. ఇక ఈమెని తిరిగి భూమి పైకి తీసుకురావడం అనేది చాలా అసాధ్యమైన విషయం. ప్రస్తుతం అలిసాకు 23 సంవత్సరాలు. ఆమెకి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే తన తండ్రి నువ్వు మార్క్స్ పైకి వెళ్ళాలి అని చెప్పేవారు.

Alisa who is ready to go up Marx in 2030
Alisa who is ready to go up Marx in 2030

ఇక ఈమె అప్పటినుంచి ఇప్పటివరకు మార్క్స్ పైకి వెళ్లేందుకు మరియు అక్కడ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇందువల్లే ఈమె పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే తనకి తెలుసు అక్కడికి ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి రావడం అనేది అసాధ్యం అని.

Alisa who is ready to go up Marx in 2030
Alisa who is ready to go up Marx in 2030

కానీ ఈమె మాత్రం నేను తిరిగి వస్తానని వచ్చి టీచింగ్ ఫీల్డ్ లో కొనసాగాలని ఉందని అదేవిధంగా ఒకరోజు ప్రెసిడెంట్ కూడా అవుతానని గట్టి నమ్మకంతో ఉంది. ఇతర దేశాలు పంపిస్తూ సంవత్సరానికి రెండు సార్లు తమ పిల్లలు ఇంటికి వస్తేనే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు నేటితరం తల్లిదండ్రులు. అటువంటి జనరేషన్ లో తన కూతురు తిరిగి రాదు అని తెలిసినా కూడా తన కూతుర్ని మార్క్స్ పైకి పంపించేందుకు రెడీ అయ్యాడు ఆలీసా తండ్రి. ఏదేమైనా అలీసా కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju