NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

43 ఏళ్ల వయసులో కూడా సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎప్పుడెప్పుడో యాక్ట్రెస్ ను ప్రస్తుత కాలంలో వెలుగులోకి తీసుకువస్తున్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన భామలను ప్రస్తుతం ఎలా ఉన్నారు చూపిస్తూ సంతృప్తి పొందుతున్నారు కొందరు. ఈ తరుణంలోనే అనేక యాక్ట్రెస్ ఫొటోస్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Preeti Jhangiani is still a hot beauty at the age of 43
Preeti Jhangiani is still a hot beauty at the age of 43

ఇక తాజాగా మరో యాక్టర్ వెలుగులోకి వచ్చింది. ఆమె మరెవ్వరో కాదు తమ్ముడు మూవీలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింగానియా. ఈమె ఓ ముంబై బ్యూటీ. తమ్ముడు మూవీ అనంతరం అనేక సినిమాల్లో నటించింది ప్రీతి. జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ మూవీలో ఒక సాంగ్ లో కనిపించి ప్రేక్షకులని ఆకట్టుకుంది.

Preeti Jhangiani is still a hot beauty at the age of 43
Preeti Jhangiani is still a hot beauty at the age of 43

ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది. ఇక ఈమె 2008లో వివాహం చేసుకుంది. ఇక ఈమెకి ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు.

Preeti Jhangiani is still a hot beauty at the age of 43
Preeti Jhangiani is still a hot beauty at the age of 43

పెళ్లి అనంతరం సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. 43 ఏళ్ల వయసులో కూడా తన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈమె ప్రజెంట్ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 43 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారాయి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella