NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : అఖిల్ – అభిజిత్ లలో మోనాల్ ఎవరికి దక్కుతుందో తెలిసిపోయింది? అతన్ని కౌగిలించేసుకుంది మరి..!

ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగవ సీజన్ 5వ వారం చాలా రసవత్తరంగా మారింది. నిన్న నామినేషన్ ప్రక్రియ లో జరిగిన భారీ గొడవకు అభిజిత్, అఖిల్ ఇద్దరు మోనాల్ గజ్జర్ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. అఖిల్ అయితే ఈ విషయాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని తనను అభి నామినేట్ చేసేటప్పుడు మధ్యలో మోనాల్ టాపిక్ తీసుకువచ్చాడు. 

 

నువ్వు మోనాల్ గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడడం నాకు నచ్చలేదు…. తను నీతో ఒకలా మాట్లాడుతుంటే నువ్వు బయట మరొకలాగా చెబుతున్నావు అది జనాల్లో తన గురించి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని అన్నాడు. దానికి అభిజిత్ అసలు తన గురించి నీకెందుకు…? ఏమైనా ఉంటే మేము ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం అని అన్నాడు. 

ఈ గొడవ ఇలాగే కొనసాగుతూ ఉండటం తో ఒక్కసారిగా మోనాల్ ఏడ్చేసింది. మీరు ఇలా నా పేరును వాడుకొని గొడవ పడుతుంటే నేషనల్ టెలివిజన్ లో నా పరువు పోతుంది అని తన బాధ వెళ్లగక్కింది. ఇక ఈరోజుటి ఎపిసోడ్ లో మోనాల్ అటు అభిజిత్ ఇటు అఖిల్ ఇద్దరితో విడివిడిగా మాట్లాడింది.

ఆమెకు అభి పరిస్థితులు వివరిస్తూ ఉంటే ఏడ్చేసింది కానీ అఖిల్ మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా అతనితో చాలా ఫ్రీ గా మాట్లాడింది. చివరిలో అఖిల్ ను హగ్ కూడా చేసేసుకుంది కూడా కానీ అభిజిత్ తో మాత్రం ఏడుస్తూ కంగారుగా మాట్లాడింది. ఇక నెటిజన్లు అంతా ఇద్దరిలో అఖిల్…. మోనాల్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు అని అనుకుంటున్నారు. ఈ విషయంలో అఖిల్ అభిజిత్ పైన పై చేయి సాధించాడని కామెంట్లు చేస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju