స్పటికమాలలు ధరిస్తే చాలా రోగాలు నివారణవుతాయి. ఇది ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలనిస్తుంది. అయితే ఈ స్పటికాలు మంచివా డుప్లికేట్వా తెలుసుకోవడం ఎలా …
స్పటికమాలలోని పూసలను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. ఇది వెలుగులో అంతగా గమనించలేరు కనుక చీకట్లో పరిశీలించండి.. రెండు పూసలని ఒకదానితో ఒకటి రాపిడి (కొడితే) నిప్పు రావాలి. లేదంటే పనికిరాదు.