Reddyvarri Nanu balu: ఈ మొక్క తో నూరు శాతం కంటే సమస్యలను తగ్గించుకోవచ్చు..!!

Share

Reddyvarri Nanu balu: మన చుట్టూ ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఉన్న ఔషధ గుణాలు విలువ మనకు తెలియక వాటిని పిచ్చిమొక్కలు గా భావిస్తూ ఉంటాము.. అటువంటి కోవకు చెందిన మొక్కే రెడ్డివారినానుబాలు మొక్క..!! ఈ మొక్కలు బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.. రెడ్డివారినానుబాలు మొక్క ఎటువంటి వ్యాధులకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant
Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant

Reddyvarri Nanu balu: దృష్టి లోపంతో బాధపడుతున్న వారు ఇలా చేయండి..!!

ఈ మొక్కకు కంటి చూపు (Eye Sight) ను తెప్పించే శక్తి ఉంది.. ఈ మొక్కను రెడ్డివారినానుబాలు మొక్క, పాలకాడ, పచ్చ బొట్టు ఆకు, నాగార్జుని అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను తుంచితే పాలు వస్తాయి. ఈ పాలను రెండు చుక్కలు కంట్లో వేసుకుంటే కంటి పొరలు, కంటి మసకలు (Eye Problems) పోతాయి. అంతేకాకుండా కంటి పుండ్లు కూడా తగ్గుతాయి. ఈ మొక్క దృష్టిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అనుకోకుండా కంటి లో ఏవైనా గుచ్చుకొని రక్తం కారినప్పుడు మరలా కంటి చూపును తీసుకువచ్చే శక్తి ఈ మొక్కకి ఉంది.

Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant
Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant

ఈ మొక్క మొత్తం భాగాలన్ని దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో 9 మిరియాల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటు తాగితే రుతు సమయం (periods) లో వచ్చే అన్ని సమస్యలను తగ్గిస్తుంది. అధిక రక్తస్రావం, రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. ఆడవారిలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. ఈ మొక్క సమూలంగా తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమాన మోతాదు లో పటికబెల్లం కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని ఉదయం పరగడుపున ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ కలిపి తీసుకుంటే శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. ఈ చూర్ణం తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant
Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant

పులిపిర్లు (Warts) ఉన్నచోట ఈ మొక్క ఆకులను తొందరగా వచ్చిన పాలను తీసుకొని పులిపిర్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. ఇలా చేస్తే పులిపుర్లు త్వరగా రాలి పడిపోతాయి. ఈ చెట్టు పాలను పదవులపై రాసుకుంటే పెదవుల పగుళ్లు పోయి, పెదాలను మృదువుగా చేస్తుంది. శరీరంపై గాయాలు, పుండ్లు (Wounds) ఉన్నచోట ఈ పాలను రాస్తే త్వరగా మానిపోతాయి.

Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant
Excellent Health Benefits Reddyvarri Nanu balu: Plant

ఈ చెట్టు ఆకులను తులసి ఆకులను సమాన మోతాదులో చూసుకుని ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. రెడ్డివారినానుబాలు 5 మొక్క ల మొత్తం భాగాలను సేకరించి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక లీటర్ నీటిలో వీటిని వేసి 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ నీటిని ఒక సీసా లోకి వడపోసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని రోజు మొత్తం ఎక్కువ సార్లు తాగుతూ ఉంటే డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్ (Viral Fever), మొండి జ్వరాలను తగ్గిస్తుంది. ఇలా తాగటం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. రక్త కణాలు పెరిగేలా చేస్తుంది.


Share

Related posts

బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మరోసారి సై అంటున్న మంత్రి పెద్దిరెడ్డి..!!

sekhar

ఏపీ బీజేపీ “కమ్మ”నైన కొత్త గేమ్…!

Srinivas Manem

సాయి పల్లవి, కృతి శెట్టి ఆ స్టార్ హీరోయిన్స్ ఇద్దరినీ రీప్లేస్ చేయబోతున్నారా ..?

GRK