NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

AR Rehman: మెగా హీరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్..!!

AR Rehman: ఇండియన్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఇప్పటి వరకు మెగా హీరోలలో మ్యూజిక్ అందిం చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే. అప్పట్లో సూర్య దర్శకత్వంలో పవన్ నటించిన “కొమరం పులి” కి ఏ రెహమాన్ సంగీతం అందించారు. ఆ సినిమా స్టోరీ పరంగా ఫ్లాప్ అయినా గాని మ్యూజికల్ గా పర్వాలేదనిపించింది. అయితే మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఏ ఆర్ రెహమాన్ మెగా కాంపౌండ్ హీరో సినిమాకి మ్యూజిక్ అందించడానికి రెడీ అయినట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి.

Ram Charan to play lead in Shankar's next, official announcement to be made  soon - Movies News

విషయంలోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ … శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని తీసుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు మొత్తం పూర్తి కావటంతో నటీనటులను తీసుకునే ఆలోచనలో శంకర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తొందరగా మొదలు పెట్టి.. అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసి సినిమా.. త్వరగా రిలీజ్ అయ్యేలా శంకర్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More: Ram Charan: మరోసారి వరుణ్ తేజ్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్న రామ్ చరణ్..??

శంకర్ సినిమాలకు గతంలో ఏ ఆర్ రెహమాన్ అనేకసార్లు మ్యూజిక్ అందించడం మాత్రమే కాక.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మర్చిపోలేని సాంగ్స్ సంగీత ప్రియులకు అందించడం జరిగింది. అతను మరోసారి శంకర్ తో ఏ ఆర్ రెహమాన్.. చరణ్ సినిమా కోసం పని చేయడానికి రెడీ అవుతున్నట్లు సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N