NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity: ఇవి తింటున్నారా..!? మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి..!! అవేంటంటే..!?

Immunity: మన ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం.. దగ్గు, జలుబు, జ్వరం లాంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా సరే రోగనిరోధకశక్తి ఉంటే సులభంగా ఎదుర్కొనవచ్చు. అదే ఇమ్యూనిటీ శక్తి బలహీనంగా ఉంటే శరీరం నిరసిస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మనం తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.. ఏం ఏం పదార్థాలు తింటే రోగ నిరోధక శక్తి బలహీనమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Regularly eat this food Immunity: will decrease
Regularly eat this food Immunity: will decrease

* శరీరంలో ఉప్పు శాతం పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. రక్తపోటు పెరిగి రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది. దీంతో మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిప్స్, బేకరీ పదార్థాలలో కూడా ఎక్కువగా ఉప్పు ఉపయోగిస్తారు. అటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

 

*మితంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదే. అదే ఎక్కువగా తాగడం వలన అందులోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీనివలన కూడా రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది.

*బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి పదార్థాలలో చక్కెరతో పాటు కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. నూనెను వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు.

 

*పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే శరీరంలో చక్కెర శాతం పెరిగి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువగా స్వీట్స్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవద్దని సూచిస్తున్నారు.

 

*ఆల్కహాల్ ఎక్కువగా తాగితే రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుందని ఫలితంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju