NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Snake wine: స్నేక్ వైన్ తయారీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. చూస్తే పక్కా షాక్..!

Snake wine: మన ఇండియాలో స్నేక్ వైన్ అనేది పెద్దగా ప్రసిద్ధి చెందకపోయినా అమెరికాలో స్నేక్ వైన్ అనేది చాలా కాస్ట్లీ అండ్ బ్యూటిఫుల్ లాగా చూస్తారు. ప్రతి ఒక్కరూ స్నేక్ వైన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక మన భారతీయులకు కొంత సందేహం ఉంటుంది. స్నేక్ వైన్ని ఎలా తయారు చేస్తారు. దానిని తాగడం ద్వారా ఏమి కాదా అనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

This is how snake wine is made
This is how snake wine is made

నిజానికి స్నేక్ వైన్ తయారీ విధానం చూస్తే మన భారతీయులు కచ్చితంగా షాక్ అవుతారు. అమెరికాలో దొరికే ఫుడ్ ని చూసి ఇప్పటికే కొందరు భారతీయులు అసహ్యించుకుంటుంటే ఇక ఈ స్నేక్ వైన్ వివరాలు తెలుసుకుంటే మరింత అసహ్యించుకుంటారు. స్నేక్ వైన్న‌ని చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో చాలా ఇష్టంగా సేవిస్తారు.

This is how snake wine is made
This is how snake wine is made

ఇక ఈ స్నేక్ వైన్ తయారీకి ముందుగా ఒక పాముని బంధించి మూడు, నాలుగు రోజులు ఆ స్నేక్ కి ఏ ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచడం జరుగుతుంది. అనంతరం ఒక జార్లో వైన్ పోసి దాంట్లో స్నేక్ నీ వేస్తారు. ఆకలితో ఉన్న స్నేక్ ఆ వైన్ ని సేవిస్తుంది. అలా వైన్ తాగిన స్నేక్ వాంతింగ్ చేస్తుంది. ఆ వాంటింగ్ తో ఆ పాములోని విషపదార్థాలు బయటకి వచ్చేస్తాయి.

This is how snake wine is made
This is how snake wine is made

అనంతరం ఆ బ్రతికున్న పాముని తీసి వేరే జార్లో రైస్ వైన్ లో నాలుగు నుంచి ఆరు నెలలు దాకా వేయబడతారు. వైన్ తాగి కొన్ని రోజులకు స్నేక్ చనిపోతుంది. అనంతరం ఆ స్నేక్ ని తీసి వాటిని మరో జార్లో స్టోర్ చేసి అమ్మకానికి పెడతారు. ఈ విధంగా స్నేక్ వైన్ తయారవుతుంది. ఇక స్నేక్ వైన్ తాగడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ తో పాటు హెయిర్ ఫాల్ ని అరికట్టుతోందని అక్కడ వారు నమ్ముతారు. అందువల్లే అక్కడివారు ఈ స్నేక్ వైన్ ని ఎక్కువగా సేవిస్తారు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N