NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: and silver price falls down

Today Gold Rate: (18/8/2021) నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. ఆగస్టు 13 నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి.. నిన్న పసిడి పరుగులు బ్రేక్ పడటంతో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి.. నేడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడంతో.. దేశీయ మార్కెట్లో కూడా అదే ట్రెండ్ కొనసాగిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate and silver price hike

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.190 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,200 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే రూ.210 పెరిగి రూ.48,220 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, మంగళూరు, మైసూర్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళలో కూడా ఇలాగే ఉన్నాయి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధరలు ఈరోజు పెరిగాయి.. నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.68,600 కి చేరింది. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ లో చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N