NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Virat Kohli : విరాట్ అభిమానులపై మండిపడుతున్న క్రికెట్ లవర్స్..!..!!

Virat Kohli

Virat Kohli : ఇండియన్ క్రికెట్ టీం మాజీ సభ్యుడు బ్యాట్స్మెన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అందరికి సుపరిచితుడే. అప్పట్లో టీం తరఫున క్రీజులో ఓపెనర్ గా దిగి అనేక సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడు అంటే ఇండియన్ క్రికెట్ టీమ్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. ఇక ప్రత్యర్థి బౌలర్లకు అయితే చుక్కలే. ఆ విధంగా బ్యాటింగ్ ఆడుతూ ఇండియన్ టీం నీ సెహ్వాగ్ గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Virendra sehwag serious comments on kohli
Virendra sehwag serious comments on kohli

కాగా రిటైర్ అయిపోయి ప్రస్తుతం సేదతీరుతున్న సెహ్వాగ్..తాజాగా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ ను పక్కన పెట్టడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం మనకందరికీ తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు వరకు రోహిత్ శర్మ ఆడతాడు అని అందరూ భావించిన తరుణంలో కోహ్లీ అనూహ్యంగా రోహిత్ ని పక్కన పెట్టడం పై చాలామంది క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

 

టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్‌ శర్మకు తొలి రెండు టీ20లకు విశ్రాంతినిస్తున్నట్లు టాస్ సమయంలో కోహ్లి ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో విరాట్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే రియాక్ట్ అయి…టీమ్ లో కీలకమైన ఆటగాళ్ళ విషయంలో చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు కరెక్టు అంటూ కోహ్లీ ని సెహ్వాగ్ ప్రశ్నించటం ఇటీవల మనం చూశాం.  అంతమాత్రమే కాకుండా ఇండియన్ టీం కెప్టెన్ రెస్ట్ తీసుకోకుండా ఇతర ఆటగాళ్లకు ఎందుకు విశ్రాంతి ఇస్తున్నాడు అంటూ కోహ్లీ పై మండిపడ్డాడు.  దీంతో విరాట్ అభిమానులు ఒక్కసారిగా.. సెహ్వాగ్ ప్రశ్నించటం పట్ల మండిపడుతున్నారు. కెప్టెన్ గా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మా వాడికి తెలుసు నీకు ఎందుకు అంటూ సెహ్వాగ్ ప్రశ్నించడాన్ని తప్పుబడుతున్నారు.  దీంతో విరాట్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై సాధారణ క్రికెట్ ప్రేమికులు ఖండిస్తున్నారు. ఒక సీనియర్ ఆటగాడు ఒక ఒక టైమ్ లో టాప్ బ్యాట్స్మెన్.. టీం మంచి గురించి చెబుతుంటే ఆ విధంగా అతని పై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని తప్పు పడుతున్నారు. చాలా వరకు క్రికెట్ లో విరాట్ కోహ్లీ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలను.. సరైనవి కాదని అంటున్నారు. అయినా కానీ ఎక్కడా కూడా విరాట్ అభిమానులు తగ్గటం లేదు. మొత్తంమీద చూసుకుంటే సోషల్ మీడియాలో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు.. పెను దుమారాన్ని రేపుతున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N