NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన క్రైమ్ థ్రిల్లర్ ” భూతద్దం భాస్కర్ నారాయణ “… థియేటర్లో అట్టర్ ఫ్లాప్? మరి ఓటీటీలో..?

Bhoothaddam Bhaskar Narayana: ప్రస్తుత కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కథాంశాలు మొత్తం థ్రిల్లర్ జోనర్ కి చెందినవే. ఇటీవల అనేక థ్రిల్లర్ జోనర్స్ మూవీస్ ప్రసారమై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం సంపాదించుకున్నాయి. ఈ కాన్సెప్ట్ ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ లో సక్సెస్ అవుతుంది.

Bhoothaddam Bhaskar Narayana OTT updates
Bhoothaddam Bhaskar Narayana OTT updates

ఇక మరికొన్ని సినిమాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటున్నాయి. ఇక రీసెంట్గా టాలీవుడ్ నుంచి వచ్చిన పలు థ్రిల్లర్ జోనర్ సినిమాలలో శివ కందుకూరి హీరోగా రాసి సింగ్ హీరోయిన్గా దర్శకుడు పురుషోత్తం రాజు తెరకెక్కించిన ” భూతద్దం భాస్కర్ నారాయణ ” మూవీ ఒకటి.

ఇక ఈ మూవీ థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ ని దక్కించుకోగా ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ కి ఈ మూవీని తెలుగు ప్రముఖ సమస్త ఆహా వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మూవీ ఈ మార్చ్ 22 అనగా నేడు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చినట్లు కన్ఫర్మ్ చేశారు. నేటి నుంచి ఆహా లో ఈ మూవీ అందుబాటులో ఉండగా మరి గతంలో మిస్ అయిన వారు అంత ఈ థ్రిల్లర్ మూవీని వీక్షించవచ్చు అనే చెప్పొచ్చు.

Bhoothaddam Bhaskar Narayana OTT updates
Bhoothaddam Bhaskar Narayana OTT updates

అదేవిధంగా ఈ మూవీకి బుల్గానిన్, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి అలానే కార్తీక్ నిర్మాణం వ్యవహరించారు. మరి ఈ మూవీ థియేటర్లో అయితే మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరి ఓటిటి ప్లాట్ఫారంలో ఏ విధమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఒకవేళ కనుక ఈ మూవీ ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటే రానున్న రోజుల్లో ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కి మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri