NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Devatha Serial Heroine: ఆ డైరెక్టర్ పై మనసు పడేసుకున్న దేవత సీరియల్ హీరోయిన్.. మండిపడుతున్న ప్రేక్షకులు..!

Devatha Serial Heroine: మాటీవీలో గతంలో ప్రసారమైన దేవత సీరియల్ ఎంతటి విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సీరియల్ లో నటించిన యాక్ట్రెస్ కి కూడా మంచి పాపులారిటీ దక్కింది. అలా ఈ సీరియల్స్ లో నటించిన ప్రతి యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ కోవా కి చెందినదే సత్య అలియాస్ వైష్ణవి కూడా. ఈ సీరియల్ లో ఈ ముద్దుగుమ్మ నటన అందానికి గాను ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ సీరియల్లో సత్యగా నటిస్తూ తన అంద చందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మ డిసెంబర్ 12న జన్మించింది. ఈమె నాన్నగారు మెడికల్ లో వర్క్ చేస్తారు. ఇక అమ్మగారు డిజైనర్. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఒక చెల్లి ,తమ్ముడు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఆర్టిస్టులుగా వర్క్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తమ్ముడు 5 నంది అవార్డులను గెలుచుకున్నాడు. ఇక వైష్ణవికి చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసింది.

Devatha Serial Heroine updates
Devatha Serial Heroine updates

ఇక ఈమె నాన్నగారికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంటర్ ఫస్టియర్ నుంచే వైష్ణవి కి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగించడం మొదలుపెట్టారు. అలా ఇంటర్ ఫస్టియర్ లో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా పసుపు కుంకుమ సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయమైంది. అనంతరం అనేక సీరియల్స్ లో నటించింది. జీ తెలుగులో ప్రసారమైన డాన్స్ జోడి డాన్స్ పార్టిసిపేట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ కంటే ముందు చిన్నతనంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెదనాన్న సినిమా మేనేజర్ కావడంతో ఈమెకి మూవీస్ లో డబ్బింగ్ చెప్పే అవకాశం కూడా వచ్చింది. అలా డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఓ కో డైరెక్టర్ ఈమెను చూసి ఈ ముద్దుగుమ్మ కి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మరియు తన తమ్ముడు, చెల్లెలు కలిసి నటించారు.

Devatha Serial Heroine updates
Devatha Serial Heroine updates

ఇక వైష్ణవి సినిమాలు షూటింగ్స్ లేని సమయంలో కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసుకుంటూ ఉంటుంది. సుడిగాడు సినిమాలో వైష్ణవి ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇదే ఈమె ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అని చెప్పుకొచ్చింది కూడా. ఈమెకి మూవీస్ లో నటించడం అంటే అసలు ఇష్టం లేదని కూడా వెల్లడించింది. ఆ వాతావరణం తనకి సెట్ అవ్వదని డైరెక్ట్ గానే వెల్లడించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన ఎడ్యుకేషన్లో ఎంబీఏ ని పూర్తి చేసింది. రానున్న రోజుల్లో ఇతర రంగాల్లో కొనసాగినప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి మాత్రం రాకూడదని ఫిక్స్ అయింది.

Devatha Serial Heroine updates
Devatha Serial Heroine updates

నిజానికి ఇదంతా ఒక డైరెక్టర్ వల్లే అయినట్లు తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుంచి ఓ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుందట. కానీ ఈ విషయాన్ని మాత్రం ఇంట్లో చెప్పేందుకు చాలా సంకోచిస్తుంది. ఇక ఆ డైరెక్టర్ సినిమా ఫీల్డ్ వద్దు అని అనడంతోనే ఈమె ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా చిన్నప్పటినుంచి పెంచిన తండ్రి మాట వినకుండా మధ్యలో వచ్చిన ఆ డైరెక్టర్ మాట విని ఈమె కెరీర్ ని స్పాయిల్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. అమెరికా అమ్మాయి, సుందరాకాండ, పసుపు కుంకుమ, మధు మాసం, కెరటాలు,దేవతా వంటి అనేక సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి నటిగా తన కెరీర్ను ముగించేయడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారు. ఏదేమైనా ఆచితూచి ఆలోచించకుండా వైష్ణవి పెద్ద తప్పే చేస్తుందని చెప్పుకోవచ్చు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri