NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Koilamma Serial Heroine: పట్టు చీరలో కోర చూపులతో పిచ్చెక్కిస్తున్న తేజస్విని గౌడ.. హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

Koilamma Serial Heroine: ప్రస్తుత కాలంలో సినిమా యాక్టర్స్ ఏ కాకుండా సీరియల్ యాక్టర్స్ కూడా తమ అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో వారందరూ బలాదూరనే చెప్పుకోవచ్చు. స్టార్ హీరో మరియు హీరోయిన్ ప్రస్తుత కాలంలో అస్సలు తమ అందాలను ఆరబోయడం లేదు. వారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ సీరియల్ యాక్టర్స్ రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేసుకుంటూ డైరెక్టర్లకి తమ అందాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా కొందరు సీరియల్స్ తో తమ కెరీర్ ని మొదలుపెట్టి సినిమాల్లోకి కూడా వెళ్లారు.

Koilamma serial heroine Tejaswini Gowda latest updates
Koilamma serial heroine Tejaswini Gowda latest updates

ఇక తాజాగా కోయిలమ్మ సీరియల్ ఫ్రేమ్ తేజస్విని గౌడ తన అందచందాలను ఆరబోస్తుంది. గత కొంతకాలంగా ఈమె సోషల్ మీడియా మధ్యమాలలో చేసే ఫోటోషూట్లు అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక షూట్ చేస్తూ తన అందాలని ప్రదర్శిస్తుంది. ఇక తాజాగా పట్టు చీర ధరించి ఒంటినిండా నగలతో తన అందంతో మైమరిపించింది. ఇక గతంలో ఈ ముద్దుగుమ్మ కోయిలమ్మ సీరియల్తో ప్రేక్షకులకి పరిచయమైంది. అనంతరం కేరాఫ్ అనసూయ సీరియల్లో నటించినప్పటికీ పెద్దగా ఎవరు గుర్తించలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ అమర్దీప్ అనే ఒక తెలుగు సీరియల్ యాక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.

Koilamma serial heroine Tejaswini Gowda latest updates
Koilamma serial heroine Tejaswini Gowda latest updates

ఇటీవలే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న అమర్ తో పాటుగా తేజస్విని గౌడ కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తనకు ఎదురైనా కామెంట్స్ ను ధైర్యంగా ఎదుర్కొని సమాధానం చెప్పడంలో ఈమె సత్తా నిరూపించుకుంది. ఇక అమర్ రన్నర్ గా బయటకు వచ్చినప్పటికీ తన భార్య ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసి చాలా సంతోషపడ్డాడు. ఇక ప్రస్తుతం ఈ జంట పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తేజస్విని గౌడ ఎటువంటి తెలుగు సీరియల్స్ లో నటించడం లేదు. పలు కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ తెలుగు సీరియల్స్ లో నటిస్తుందో లేదో చూడాలి.

Koilamma serial heroine Tejaswini Gowda latest updates
Koilamma serial heroine Tejaswini Gowda latest updates

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మీ అందం ముందు స్టార్ హీరోయిన్స్‌ కూడా సరిపోరు. కానీ మీకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. మీరు కనుక సినిమాల్లోకి వెళ్తే కచ్చితంగా హీరోయిన్స్ తప్పుకోవాల్సిందే. అంత అందం కలిగిన వారు మరి. కానీ మీకు ఎందుకో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ మీరు ఇంకా ఈ స్థాయిలోనే ఉండిపోవడం బాధాకరం. ఏదేమైనా రానున్న రోజుల్లో మీరు గొప్ప స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మా ఆశను మీరు నెరవేరుస్తారని కూడా అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో మీరు సినిమాల్లో అడుగుపెట్టి భారీ సక్సెస్ పొందండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri