NewsOrbit
న్యూస్

భ‌లే.. రూ.50 పెడితే.. రూ.4 ల‌క్ష‌లు వ‌స్తాయి.. ఎలాగంటే..?

పోస్టాఫీసుల్లో మ‌న‌కు అనేక ర‌కాల సేవింగ్స్ స్కీమ్స్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీం కూడా ఒక‌టి. ఇందులో మ‌నం పెట్టే డ‌బ్బుకు 5.8 శాతం వ‌డ్డీ ఇస్తారు. ఇది 3 నెల‌ల‌కు ఒక‌సారి మ‌న ఆర్డీ అకౌంట్‌లో జ‌మ అవుతుంది. ఇక పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌లో డ‌బ్బులు నెల నెలా పొదుపు చేయ‌డం ద్వారా చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దీనికి నెల‌కు క‌నీసం రూ.100 నుంచి పొదుపు చేయ‌వ‌చ్చు. గ‌రిష్టంగా లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంతైనా ఆర్‌డీలో జ‌మ చేయ‌వ‌చ్చు.

invest rs 50 only and get rs 4 lakhs how

 

పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజింట్ అకౌంట్‌లో రోజుకు రూ.50 చొప్పున నెల‌కు రూ.1500 పెడితే 5 ఏళ్ల కాలానికి గాను అది రూ.1.05 ల‌క్ష‌లు అవుతుంది. అదే 10 సంవ‌త్స‌రాల‌కు రూ.2.75 ల‌క్ష‌లు అవుతుంది. 15 ఏళ్ల‌కు ఏకంగా రూ.4.3 ల‌క్ష‌లు వ‌స్తాయి. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్‌కు 5 ఏళ్ల‌కు మెచూరిటీ వ‌స్తుంది. త‌రువాత డ‌బ్బు తీసుకోవ‌చ్చు. లేదా అదే అకౌంట్‌ను మ‌ళ్లీ 5 ఏళ్ల చొప్పున పొడిగిస్తూ వెళ్ల‌వ‌చ్చు. ఇలా ఒక ఆర్డీ అకౌంట్‌లో 15 ఏళ్ల వ‌ర‌కు డ‌బ్బులు పొదుపు చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత పెద్ద మొత్తంలో సొమ్ము ల‌భిస్తుంది.

ఇక క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి, ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లో ఆర్‌డీ అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ చేయ‌ని వారి కోసం జూలై 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఆలోపు ఆయా అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేస్తే తిరిగి ఆ అకౌంట్ల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju