NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ హీరోయిన్ ..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని వేణు శ్రీరాం తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు…బోనీకపూర్ సహ నిర్మాతగా ఉన్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెడతాడని సమాచారం.

 

 

ఇక ఈ సినిమా పూర్తవగానే శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కోసం మొఘలుల కాలం నాటి కథ ని ఎంచుకున్నాడు క్రిష్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తున్ననట్టు ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ బ్యూటీ కోసం క్రిష్ యువరాణి గా కనిపంచే పాత్రని డిజైన్ చేసినట్టు తెలిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ జాక్విలిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయట.

అయితే ఈ సినిమాకి ముందు నుంచి “విరూపాక్ష” అన్న టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కి ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అయితే అధికారకంగా మాత్రం ఇంకా టైటిల్ ఇదే అని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఇంతలోనే మరో రెండు టైటిల్స్ ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చిత్ర బృందం ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తుందో చూడాలి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !