NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల లోనే కరోనా భారీగా పెరిగిపోతోంది..! ఇక ఏపీలో ఇన్ని కేసులు రావడానికి కారణం…

ఈ జులై నెలలో కరోనా విధ్వంసం మామూలుగా లేదు. ప్రపంచవ్యప్తంగా ఈ నెలలోనే ఎన్నడూ లేని విధంగా మారణకేళి జరిగింది అని చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌‌పంచ వ్యాప్తంగా జులైలో స‌గ‌టున రోజుకు 2 ల‌క్ష‌ల కేసులు పెరిగేవి. అత్య‌ధికంగా గ‌త 24 గంట‌ల్లో 2,54,381 కేసులు న‌మోద‌య్యాయి. అంటే ఒక్క రోజులోనే 54,381 కేసులు పెరిగినట్టు. ఈ పెరుగుద‌ల జులైలోనే అత్య‌ధికం. ప్ర‌పంచ వ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు న‌మోద‌య్యాయి. 

Bangladesh: Another Minister detected Corona positive, highest ...

ఇక పోతేఅమెరికా త‌రువాత ఇండియాలోనే అత్య‌ధిక టెస్టులు చేస్తున్న‌ట్లు అమెరికా శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. దీంతో ఇండియాలో కూడా క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 10,77,618 కేసులు న‌మోద‌య్యాయి.  దేశంలో రోజుకు స‌గ‌టున 5 వేల కేసులు పెరుగుతున్నాయి. జులై 18న 34,884 కేసులు న‌మోదైతే , జులై 19న 38,902 కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఏపీలో టెస్టులు ఎక్క‌వ చేస్తుండ‌టం వ‌ల్ల క‌రోనా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ చూపించినంత దూకుడు టెస్టుల విషయంలో ఏ రాష్ట్రం చూపించకపోవడం గమనార్హం. తాజా గణంకాలను మనం ఒక సారి గమనిస్తే జులై 18,2020న 23,872 టెస్టులు చేస్తే 3,963 కేసులు న‌మోద‌య్యాయి. అదే జులై 19,2020న 31,148 టెస్టులు చేయడం  వ‌ల్ల 5,041 కేసులు న‌మోద‌య్యాయి.

దేశంలోనే స‌గ‌టున 10 ల‌క్ష‌ల జ‌నాభాకు ఏపీలోనే అత్య‌ధిక టెస్టులు చేస్తున్నారు. 24,635 టెస్టులు చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిన‌ట్టే రాష్ట్రంలో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని కూడా ప‌చ్చ‌మీడియా త‌న రాజ‌కీయాల‌కు వాడుకుంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పు ప‌డుతోంది. ఐతే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే…. ఏపీలో టెస్టులు ఎక్కువ జ‌రుగుతున్నాయ‌ని క‌ర్ణాట‌క‌, తెలంగాణా రాష్ట్రాల నుంచి ఇక్క‌డికి వ‌స్తున్నారు. ఇది కూడా కేసులు పెర‌గ‌డానికి ఒక కార‌ణం.

Related posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?