NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధాని లో వ్యభిచారం…..అండగా పోలీస్ అధికారి..??

ఏపీ రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బెజవాడలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమార్కులకు పాల్పడే ముఠాలు దండయాత్ర లు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్, గంజాయి ముఠాలే కాకుండా స్పాలా ముసుగులో వ్యభిచార దందా నిర్వహించే వారు ఎక్కువయ్యారు. విభజన జరిగిన తర్వాత ఐదేళ్ళ కాలంలో చిన్నా పెద్దా కలిపి విజయవాడ పరిధిలో 200కు పైగా స్పాలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, దేశ విదేశాలకు చెందిన యువతులే ప్రధాన ఆకర్షణగా వ్యాపారం సాగిస్తున్నాయి. ఒక్కసారి ఈ స్పాలలో అడుగుపెడితే క్రాస్ మసాజ్ పేరిట వ్యభిచారం జరిగిస్తున్నట్లు పలుమార్లు పోలీసుల దాడుల్లో గుర్తించారు. 

 

Our Thai Massage Special Golfers | Baan Thai Institute Marrakechఅయితే ఒక పక్క పోలీసులు దాడులు చేస్తున్నా స్పాలలో ఈ దందా కొనసాగుతుండటం పోలీసు వర్గాల లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్ఫాల పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినప్పుడు బ్యాంకాక్ మరియు థాయిలాండ్ దేశాలకు చెందిన యువతులను గుర్తించారు. స్టడీ వీసాలపై దేశం లోకి వచ్చిన వీరంతా వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నట్లు విచారణలో బయట పడింది. పలుమార్లు ఇలా స్పాలపై దాడులు చేసిన మళ్లీ ఆ స్పాలు వేరే పేరు పై ఓపెన్ అయిపోతున్నాయి. ఇదిలా ఉండగా నగరానికి కి కొత్త పోలీస్ కమిషనర్ ఎవరు వచ్చినా స్పా లపై దాడులు జరుగుతాయి. ఆ తరువాత వాటి పై పోలీసులు చూడరు అని అంటారు. 

 

కారణం నగరంలో జరిగే ఈ తరహా దందాకు కమిషనర్ ఇంట్లో పనిచేసే ఓ కాకి ఆఫీసర్ అండగా ఉంటున్నట్లు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఆయనే చూస్తారట. ఆ కాకి బాస్ వల్ల నగరంలో ఇటువంటి విషయాలపై చాలా మంది పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని టాక్. బందరు రోడ్డు, పటమట, మొగల్రాజపురం, మాచవరం… ఇంకా నగరంలో కొన్ని ప్రాంతాలలో స్పాల పేర్ల పై జరిగే వ్యభిచార వ్యాపారం పై ఎటువంటి దాడి జరగకుండా ఈ కాకి పోలీస్ ఆఫీసర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాకి ఆఫీసర్ కి నేరుగా చేతికి మట్టి అంటకుండా స్పా వ్యవహారాలను చూసే ఓ మహిళ అన్నిటినీ మోనిటర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసుల దాడులకు సంబంధించి ఈ మహిళ ద్వారానే ముందస్తుగానే సమాచారం చేరి పోతుందట. కేవలం పోలీసులు ఆ మహిళ యే కాకుండా కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju