NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ప్రపంచాన్ని ఊపేస్తున్న లెబనీస్ పేలుళ్ళు..!

లెబనీస్ దేశం రాజధాని అయిన బెయిరట్ లో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని పోర్ట్ ఏరియా కి సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా ఎంతో మంది గాయపడ్డారు. పేలుడికి కారణాలు ఏమి ఇంకా బయటకు రాకపోగా చాలా బిల్డింగులు ధ్వంసం కావడం చూసి ఇది సాధారణంగా సంభవించిన ప్రమాదం అయితే కాదని అనుమానిస్తున్నారు.

 

Massive blasts rock Beirut's port area, causing widespread damage ...

 

ఈ పేలుడు వల్ల దట్టమైన పొగ దేశరాజధాని మొత్తాన్ని అల్లుకుంది. ఇప్పటికే ఆసుపత్రుల్లన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అసలే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిన సమయంలో రాజధాని ప్రాంతంలో ఇంతటి భారీ పేలుడు సంభవించడంతో నిజంగాగా దురదృష్టకరం. 

Beirut explosion: At least ten dead in massive blast | Daily Mail ...

ప్రస్తుతానికి 10 మృతదేహాలను వెలికి తీసినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది కూలిపోయిన బిల్డింగ్ ల కింద ప్రాణాలతో ఉన్నారని… వారి హాహాకారాలు హృదయాలను కలచివేస్తుంది అని రిపోర్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే బయటికి వస్తున్న వీడియో ఫుటేజీల్లో విపరీతంగా కూలిపోయి ఉన్న బిల్డింగ్ లు మరియు ధ్వంసం అయిపోయిన కార్లు కనపడుతున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N