NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా పరీక్షలు:వ్యాప్తి అరికట్టేందుకు ముందుగా ఎవరికి చేయాలంటే..?

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 61,537 కరోనా కేసులు నమోదు కాగా 933 మంది మృత్యువాత పడ్డారు. నేటి వరకు దేశ వ్యాప్తంగా 20లక్షల 88వేల 612మందికి కరోనా సోకగా 14లక్షల 27వేల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 6లక్షల 19వేలు ఉండగా నేటి వరకు 42,518 మంది మరణించారు.

Central health department advanced to states for corona spreading
Central health department advanced to states for corona spreading

కేసులు ఈ విధిగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ప్రజలతో నిత్యం ఎక్కువ సంబంధాలు కల్గి ఉండే వర్తక, వ్యాపార సంస్థల నిర్వాహకుల నుండి ఎక్కువ మందికి కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నది. కిరాణా షాపుల నిర్వాహకులు, కూరగాయల విక్రేతలు, వీధి వ్యాపారులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఈ మేరకు అయన రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. కొత్త ప్రాంతాలలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నందున అక్కడ వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధక చర్యలు చేపట్టాలని అయన సూచించారు. ప్రధానంగా కరోనా కేసులను త్వరగా గుర్తించడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు రాజేష్ భూషణ్.

కాగా దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ‘గుడ్డిలో మెల్ల నయం’ అన్నట్లు రికవరీ శాతం ఎక్కువగా, మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరట నిస్తున్నది. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల రికవర్ రేటు 67.98 శాతం ఉండగా మరణాల రేటు 2.5శాతంగా ఉంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju