NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కొత్త పాత్రలో చిరంజీవి..!! స్పెషల్ లుక్..సండే ఏం చేసారంటే..!!

 

చిరంజీవి చేసిన దానికి తల్లి..కోడలు ఉపాసనా ఫిదా

మెగాస్టర్..కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. రాజకీయంగానూ హాట్ టాపిక్ అవుతున్నారు. 2019 ఎన్నికల వరకు తన పని తాను చేసుకుంటూ..గత రాజకీయ అనుభవాల కారణంగా పూర్తిగా పొలిటికల్ ఎఫైర్స్ కు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి..తిరిగి ఎన్నికల ఫలితాల తరువాత కొత్త తరహా పాత్రలో యాక్టివ్ అవుతున్నారు.

Eat small fish tamarind pulp
Eat small fish tamarind pulp

సినీ పెద్దగా అన్నయ్య పాత్రలో తన వంతుగా కొన్ని బాధ్యతలు స్వీకరిస్తూ..కొందరి తప్పులను సరి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రితోనూ సన్నిహిత సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని సోదరుడు పవన్ అప్పటికే వ్యతిరేకించినా..చిరంజీవి మాత్రం స్వాగతించారు. ఇక, సోము వీర్రాజ తో సమావేశం..ప్లాస్మా దానం పైన అవగాహన చేస్తూ హాట్ టాపిక్ గా మారిన చిరంజీవి ఇప్పుడు ఆదివారం స్పెషల్ లుక్ లో కనిపించారు. అందునా ఆదివారం ప్రత్యేకంగా ఒక విషయంలో తాను ఏం చేసిందీ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట…

కొద్ది రోజులుగా రఫ్ గడ్డంతో కనిపిస్తూ వచ్చిన చిరంజీవి నీట్ షేవ్ తో ఆదివారం కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. అంతే కాదు..తనకు చిన్నప్పుడు తల్లి చేసిన వంటను తాను కొత్తగా వైరైటీ వండి ఆ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముందుగా ఆదివారం ఉదయం చిరంజీవి ఒక పోస్టు పెట్టారు. చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల కు తాను దానిని సోషల్ మీడియాలో విడుదల చేస్తానని అందులో పేర్కొన్నారు. అయితే, విజయవాడలో కోవిడ్ కేంద్రంలో జరిగిన ప్రమాదం..పది మంది మరణించటంతో దానిని వాయిదా వేసారు. తిరిగి సోమవారం ఉదయం తాను చేసిన స్పెషల్ రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను ఆ ప్రత్యేక వంటను చేసిన విధానం వివరిస్తూ..చేసిన ఆ వంటను తన తల్లికి తినిపిస్తూ ఆస్వాదించారు. ఆ మొత్తాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇప్పుడు అభిమానుల్లో అది వైరల్ గామారింది. తన తల్లితో పాటుగా కోడలు ఉపాసన సైతం చిరంజీవి చేసిన చేపల గుజ్జు వంటకు ఫిదా అయ్యారు. ఉపాసనా ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టింగ్ సైతం షేర్ చేసారు.

https://www.instagram.com/tv/CDshKfODBsx/?utm_source=ig_web_copy_link

కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా…

చిరంజీవి కొద్ది రోజులుగా వార్తల్లో హాట టాపిక్ గా మారుతున్నారు. ఆయన తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అటు ఏపీ సీఎం జగన్..ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నారు. జగన్ తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి జగన్ వద్ద సినీ పెద్దగా మంతనాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ఇటు బీజేపీ నేతలు చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకొచ్చేలా ట్రాప్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, దీనిని పరోక్షంగా చిరంజీవి సమాధానం సైతం ఇచ్చారు. తమ్ముడు పవన్ తో కలిసి బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. గతంలో బ్లడ్ బ్యాంకు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చిరంజీవి..ఇప్పుడు కరోనా బాధితుల కోసం ప్లాస్మా దానం పైన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో..ఇప్పుడు కొత్త వ్యూహాలతో ఏమైనా తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చేందుకు ఇవన్నీ ముందస్తు అడుగులా అనే చర్చ సాగుతోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju