NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిన్న సబ్బం… నేడు హర్షకుమార్… జగన్‎పై తీవ్ర విమర్శలు..!!

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు…. ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేసుకుని ముక్కుమ్మడిగా దాడి చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్, నిన్న మాజీ ఎంపీ సబ్బంహరి తాజాగా హర్ష కుమార్ జగన్ ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సబ్బంహరి, హర్ష కుమార్ ఇద్దరు చేసిన విమర్శల లో కామన్ పాయింట్ మూడు రాజధానులు విషయం.

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టుకు రంగం ...సబ్బం హరి ఇటీవల విశాఖపట్నంలో జగన్ తీసుకువచ్చే రాజధానిని స్థానికులు ఇష్టపడటం లేదని స్పష్టం చేయటం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా హర్షకుమార్ ఏపీ సీఎం జగన్ మోసగాడు అంటూ…. అమరావతి రాజధానిగా ఉంటుందని తాను అక్కడే ఇల్లు కట్టుకున్నానని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల తర్వాత మోసం చేశారని పేర్కొన్నారు.

 

అదేవిధంగా రాష్ట్రంలో దళితుల పై వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు ఎక్కువయ్యాయని..  అయినా సరే జగన్ కి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో మెజారిటీ వస్తే అప్పుడు అమరావతిని మార్చుకోవచ్చు అని చాలెంజ్ చేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju