NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పూణె టు హైదరాబాద్.. గంటలో ఊపిరితిత్తులను తరలించారు

మహారాష్ట్రలోని పూణె నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మధ్య దూరం సుమారు 560 కిలోమీటర్లు. అంత దూరం వెళ్లాలంటే విమానంలో వెళ్లినా కూడా ఎయిర్ పోర్టుకు చేరుకోవడం, ఎయిర్ పోర్ట్ నుంచి చేరాల్సిన చోటుకు వెళ్లడం వరకు అంతా కలిపి ఓ రెండు మూడు గంటలైనా పడుతుంది.

pune to hyderabad lungs transported in one hour

కానీ.. ఇక్కడ మాత్రం కేవలం గంట అంటే గంటలోనే పూణె నుంచి హైదరాబాద్ కు ఊపిరితిత్తులను తరలించారు. ఓ ప్రాణాన్ని నిలబెట్టారు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి అత్యవసరంగా ఊపిరితిత్తులు కావాల్సి వచ్చింది. దాని కోసం ఆయన జీవన్ దాన్ ఫౌండేషన్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే పూణెకు చెందిన మరో వ్యక్తి  బ్రెయిన్ డెడ్ అవడంతో ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.

దీంతో వెంటనే తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ కు సమాచారం అందించడంతో.. వెంటనే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి వెంటనే కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను భద్రపరిచిన పెట్టెను తరలించారు.

వెంటనే డాక్టర్లు ఆ ఊపిరితిత్తులను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అమర్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణం నిలబడింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు కేవలం గంటలో పూణె నుంచి హైదరాబాద్ కు ఊపిరితిత్తులను తరలించడం నిజంగా గ్రేట్.

దీని కోసం పూణె, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రెండు ఎయిర్ పోర్టుల అధికారులు ఎంతో సహకరించారని.. డాక్టర్లు, ఆ వ్యక్తి బంధువులు తెలిపారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju