NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సుశాంత్ సింగ్ కేసు లో రియా చక్రవర్తి గురించి ఆ డీజీపీ అంతమాట అనేశాడు ఏంటి !

బాలీవుడ్ నటుడు సుశాంత్ కేస్ లో బయటపడుతున్న విషయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు సుశాంత్ రాజ్ పుత్ కి అవకాశాలు రాకుండా అడ్డుకోవడం వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Sushant Singh death case: SC quashes Rhea's plea, hands over probe ...ముఖ్యంగా బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణలో…. వెలుగులోకి వస్తున్న విషయాలు కేసు పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల రియా చక్రవర్తి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును సుప్రీంకోర్టు పిటిషన్ల ప్రస్తావించడంపై బీహార్ డిజిపి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత రియా చక్రవర్తి లేదని అనేశారు.

 

ఇదిలా ఉండగా త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది అందుకే సుశాంత్ కేస్ ఆధారం చేసుకుని రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్ లో రియా చక్రవర్తి పేర్కొంది. అంతేకాకుండా సుశాంత్ సూసైడ్ కేసు లో బీహార్ పోలీస్ లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనకాల బీహార్ సీఎం పాత్ర ఉందని ఆమె పేర్కొన్నట్లు దీంతో డీజీపీ స్థాయి రియా చక్రవర్తిపై మండిపడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N