NewsOrbit
న్యూస్

వామ్మో.. టాయిలెట్‌లో పాము.. వైర‌ల్ వీడియో..!

పాముల‌ను చూస్తేనే చాలా మందికి ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తుంది. కొంద‌రికి విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. అయితే ఆ వ్య‌క్తికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. త‌న బెడ్ రూం టాయిలెట్‌లోకి వెళ్లి చూసే సరికి టాయిలెట్ బౌల్‌లో ఓ పాము క‌నిపించింది. దీంతో అత‌ను ముందు భ‌యప‌డ్డా ఆ పామును త‌రువాత తీసేశాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

snake in toilet viral video

టెక్సాస్‌లోని మిటియ‌రాల‌జిస్టు పేటాన్ మెలోన్‌కు చెందిన స్నేహితుడొక‌రు ఆ వీడియోను తీశాడు. అత‌ని ఇంట్లో బెడ్ రూం టాయిలెట్‌లో ఆ పాము క‌నిపించింది. దీంతో దాన్ని వీడియో తీసి మెలోన్‌కు పంప‌గా.. అత‌ను దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన ఆ వీడియోకు ఇప్ప‌టికే 20 ల‌క్ష‌లకు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఎంతో మంది దాన్ని షేర్ చేశారు. ఆ వీడియో 29 సెక‌న్ల నిడివి ఉంది.

ఆ వీడియోలో వ్య‌క్తి టాయిలెట్ బౌల్‌లో ఉన్న పామును గోల్ఫ్ స్టిక్‌తో తీసి వేస్తుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే ఆ వీడియోపై నెటిజ‌న్లు భిన్న ర‌కాలుగా స్పందిస్తారు. త‌మ ఇండ్ల‌లో టాయిలెట్ల‌లోనూ కొన్ని సార్లు ఇలాగే పాములు వ‌స్తాయ‌ని, క‌నుక టాయిలెట్ మూత‌ను ఎప్పుడూ మూసి ఉంచాల‌ని అంటున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju