NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

” జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు ” అతిపెద్ద ఆరోపణ .. వీడియో ప్రూఫ్ తో సహా ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే. రోజుకి పది వేల పాజిటివ్ కొత్త కేసులు బయటపడటంతో చాలావరకు ప్రజలలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఇలా ఉండగా విపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువ జరుగుతున్నందువల్ల కొత్త కేసులు బయట పడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో మూడు వేలకు పైగా మరణాలు సంభవించడం జరిగింది.

Letter To Editor: No Batsman In Andhra CM YS Jagan's Legal Division?రికవరీ రేటు కూడా పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించిన తీరు గతంలో మాదిరిగా లేకపోవటంతో టిడిపి పార్టీ ఓ వీడియోని రిలీజ్ చేసి వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు అంటూ అతిపెద్ద ఆరోపణ చేసింది. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల టిడిపి పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రాణాలు కాపాడే వినాయక పూజకు పర్మిషన్ నై, ప్రాణాలు తీసే వైన్ షాపులకు పర్మిషన్ హై అంటూ ఎటకారం ఐన కామెంట్స్ పెట్టి ఓ వీడియోను పోస్ట్ చేసింది.

 

అంతేగాక తమకు ఆదాయమే ముఖ్యమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ కి నిజంగా మద్యపానం నిషేధించాలని ఉంటే….. ఇలాంటి కరోనా లాంటి క్లిష్ట సమయంలో మద్యం షాపులు క్లోజ్ చెయ్యాలి కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju