NewsOrbit
న్యూస్ సినిమా

పాపం పూరీ జగన్నాథ్ .. అడ్డంగా ఇరుక్కున్నడు !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల రిజర్వేషన్ల అంశంపై కాంట్రవర్సి కామెంట్లు చేశారు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు పేదవాడు ఏ కులం లో ఉన్న సపోర్ట్ చేయాలి. రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కు తినటమే అన్నట్టుగా పూరి జగన్నాథ్ కామెంట్లు చేశారు. దెబ్బకి పూరి జగన్నాథ్ చేసిన కామెంట్లకు దళిత సంఘాల ఆగ్రహం ఒక్కసారిగా భగ్గుమంది. అసభ్యంగా అమ్మాయిల తొడలను  నీచాతి నీచంగా చూపిస్తూ, సినిమాలు తీస్తూ కనీస మర్యాద ఇవ్వకుండా పూరిజగన్నాథ్ వ్యభిచారం చేసే రీతిలో వెండితెరపై తన సినిమాలను చిత్రీకరిస్తాడు అంటూ, డైలాగులు కూడా అలాగే రాస్తాడు ఈ పత్తిత్తు. వీడు చెబితే మేము వినాల అంటూ దళిత నేతలు తెగ రెచ్చిపోయారు.

Heroes and directors are in no way connected to losses: Puri Jagannadhఅదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలన్నా పూరి…  అదే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు…. సినిమాలు కూడా చూడకూడదని స్టేట్మెంట్ ఇవ్వగలవా అంటూ పూరి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది చాలా మంచి స్టేట్మెంట్. అసలు కులమే లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అంటూ దళిత నేతలు ధ్వజమెత్తారు.  అంటే కులాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ పూరి జగన్నాథ్ పై మండిపడుతున్నారు. పుట్టుకతోనే అంటరానివాడు అయిపోతే పర్లేదు తక్కువ వాడు అయిపోతే పర్లేదు. …కానీ పుట్టుకతో కులాన్ని బట్టి వచ్చే గౌరవం నీకు కావాలి అంటూ పూరి పై మండిపడుతున్నారు.

కులం అలాగే ఉండాలి కానీ కులం వల్ల వచ్చే రిజర్వేషన్లు మాత్రం అనగారిన వాడు తీసుకోకూడదు. ఏం మాట్లాడుతున్నావ్  పూరి  అంటూ దారుణమైన పద భాషతో దళిత నేతలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బూతు సినిమాలు తీసుకుని నీవు….. మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా మాట్లాడు అంటూ పూరి జగన్నాథ్ ని ఏకిపారేశారు. మొత్తానికి మొట్టమొదటిసారి టచ్ చేయని మేటర్ రిజర్వేషన్ మేటర్ టచ్ చేసి పూరి జగన్నాథ్ చాలా మంది చేత తిట్టించుకోవడం తో నెటిజన్లు పాపం పూరి అని జాలి పడుతున్నారు.

Related posts

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju