NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ భూముల విషయంలో వైయస్ జగన్ సరికొత్త నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల సర్వేకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే ప్రారంభించి 2023 నాటికి పూర్తిగా భూ సర్వే ముగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో భూ వివాదల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో భూవివాదాలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే రీతిలో వైయస్ జగన్ ప్రభుత్వం సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టనున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.

CM YS Jagan to visit Srikakulam district on September 6అదే రీతిలో గ్రామసభల ద్వారా భూ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వినూత్న కార్యక్రమాలు కూడా జగన్ సర్కార్ చేపట్టబోతున్నాట్లు టాక్. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్ళు ఏర్పాటు చేయడంతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. భూ సర్వే పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశారు.

 

3 విడుతలలో ఈ సమగ్ర భూ సర్వే చేపట్టాలని సీఎం జగన్ గతంలోనే అధికారులకు సూచించడం జరిగింది. మండలాల వారీగా పొందాలని ఏర్పాటు చేసిన సర్వే చేపట్టాలని అధికారులకు జగన్ సూచించడం జరిగింది. అదేవిధంగా సర్వే చేపట్టి సమగ్ర విచారణ డిజిటల్ రూపంలో అత్యాధునిక టెక్నాలజీతో భద్రపరుస్తామని, ఎవరు తారుమారు చేయకుండా రెండు మూడు చోట్ల భద్రపరుస్తామని వైఎస్ జగన్ కి అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, అధికారులంతా చాలా సీరియస్ గా తీసుకుని, ఏదైనా వివాదాలు నెలకొంటే పరిష్కరించుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. 

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?