NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: పబ్జీ సహా 118 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం

కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ పై మరోసారి కొరడా ఝళిపించింది. గతంలో 106 చైనా బేస్డ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం తాజాగా మరోసారి 118 యాప్స్ పై నిషేధాన్ని ప్రకటించింది. అందులో పబ్జీ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

government bans 118 china apps including pubg
government bans 118 china apps including pubg

 

ఇండియా-చైనా బోర్డర్ వద్ద మరోసారి ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ బ్యాన్ అయింది. గత కొంత కాలం నుండి ఈ గేమింగ్ యాప్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. యువత ఎక్కువగా ఈ యాప్ కు బానిసలుగా మారుతుండడమే ఈ డిమాండ్స్ కు ప్రధాన కారణం. పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దాదాపుగా 70 కోట్ల మంది ఈ గేమింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. పబ్జీ యాప్ బ్యాన్ అవ్వడంతో ఈ గేమ్ కు బానిసైన వారందరూ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారని చెప్పవచ్చు.

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju