NewsOrbit
న్యూస్ సినిమా

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఒకే సినిమాలో పెట్టి తీస్తానన్న రెడ్డి గారు.. ఇప్పుడెందుకు భయపడుతున్నారు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రీసెంట్ గా ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్  నటిస్తున్న వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar for new film - Movies News

ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం కూడా ఈ ఏడాది డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే క్రిష్,పవన్ కళ్యాణ్  సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతుందట. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా 2021 లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

aacharya hashtag on Twitter

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ కాగా… ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నాడట. అలాగే మెహర్ రమేష్ సినిమాలో నటించబోతున్నట్టు తాజాగా పవన్ కళ్యాణ్ కన్‌ఫర్మ్ చేశారు.

అయితే ఇంతక ముందు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించాలనుకుంటున్నట్టు టి. సుబ్బిరామి రెడ్డి ప్రకటించినట్టు వార్తలు వాచ్చాయి. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని భారీ మల్టీ స్టారర్ గా రూపొందిస్తాడని చర్చించుకున్నారు. కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ లేకపోవడంతో అందరూ ఇక ఈ ప్రాజెక్ట్ లేదనే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri