NewsOrbit
Featured దైవం

పుష్పాలతో అభిషేకం చేసే క్షేత్రం ఇదే !

శివాలయాలలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్వయంభూ లింగాలు పంచభూతాత్మిక లింగాలు ఇలా అనేక రకాలైన శివాలయాలు ఉన్నాయి.

GARBARAKSHAMBIGAI TEMPLE – parigara temples

పరమపవిత్రమైన అటువంటి శివక్షేత్రం గురించి తెలుసుకుందాం.. పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ‘తిరుక్కరుగావూర్’ ఒకటి. తమిళనాడు  తంజావూరులో పాపనాశనం తాలూక పరిథిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామిని ముల్లైవనాథర్ అనీ .. అమ్మవారిని గర్భ రక్షామ్బిక అని పిలుస్తారు. స్వామివారు ఇక్కడ స్వయంభువు .. పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం. ఈ కారణంగానే ఇక్కడి శివలింగానికి జలంతో కాకుండా పుష్పాలతో అభిషేకం చేస్తారు. కొన్ని సందర్భాలలో మల్లేల నూనెతో అభిషేకం చేస్తారని చెప్తారు.

క్షేత్ర మహిమలు:

శైవ మహా భక్తులైన అప్పర్ .. సుందరార్ .. జ్ఞాన సంబంధర్ ఇక్కడి స్వామివారిని కీర్తించారు. స్వామివారి దర్శనం వలన చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి అమ్మవారు 7 అడుగుల ఎత్తును కలిగి ఉండటం విశేషం. అమ్మవారి అలంకారం చూసి తీరవలసిందేనని అంటారు. సంతానాన్ని ప్రసాదించడం .. గర్భవతులను రక్షించడం అమ్మవారి ప్రత్యేకత అని చెబుతారు. వేయి సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయంలో అడుగుపెట్టడంతోనే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. విశేషమైన ఈ క్షే్త్ర దర్శనం వల్ల అనేక ఫలితాలు వస్తాయిని పండితులు పేర్కొంటున్నారు.

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju