NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ సినిమా కోసం హాలీవుడ్ నుండి ఒకడు వస్తున్నాడు, ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్…!! 

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు పవన్ అభిమానులు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే టైటిల్ తో పవన్ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించి షూటింగ్ చాలావరకు పూర్తయి కొద్దిపాటి బ్యాలెన్స్ షూటింగ్ ఉన్న క్రమంలో కరోనా వైరస్ రావడంతో…. పరిస్థితులు పూర్తిగా మారిపోవటం తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉండగా లాక్డౌన్ సమయంలో పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్, క్రిష్ దర్శకత్వంలో సినిమాలు ఒకే చేయడం అందరికీ తెలిసిందే.

Pawan Kalyan teams up with director Krish for a period drama, releases first look on his 49th birthday - CelebsYouకాగా ఈ రెండిటిలో క్రిష్ సినిమా హై వ్యాల్యూస్ తో తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినబడుతోంది. మొగలుల సామ్రాజ్య కాలం నాటి సినిమా తరహాలో ఓ వజ్రం చుట్టూ సినిమా స్టోరీ ఉంటుందని, సినిమాలో హార్స్ రైడింగ్ కూడా ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలోక్రిష్ చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇందుకుగాను హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన భారీ భారీ టెక్నీషియన్లను ఈ సినిమాకి పని చేయించడానికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

రాజకీయంగా గాను మరియు సామాజికంగానూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది అని అందువల్ల ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా…. క్రిష్ కౌబాయ్ తరహాలో పవన్ కళ్యాణ్ ని సరికొత్తగా సినిమాలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అందుకుగాను హాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్లను దింప బోతున్నట్లూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రిష్, పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.

 

ముఖ్యంగా ఈ హాలీవుడ్ టెక్నీషియన్ల లో ప్రముఖ సినిమాలకు పనిచేసిన ఓ టాప్ టెక్నీషియన్ రాబోతున్నట్లు వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద దర్శకులు అసలు పవన్ క్రిష్ సినిమా స్టోరీ ఏంటి అన్న దానిపై ఆసక్తి చూపిస్తున్నారట. కాగా సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత హైప్పు రావటం మామూలు విషయం కాదని, ఇది ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri