NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ‘ఆ టాప్ హీరో’ డ్రగ్స్ మ్యాటర్ బయటపెట్టిన రియా ?? 

దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్న రియా-సుశాంత్ డ్రగ్ కేసులో ఎంతో మంది ప్రముఖ సినీ తారల పేర్లు బయటకు వచ్చినప్పటి నుండి జనాలంతా చాలా ఉత్కంఠగా రేపు ఎవరి పేరు వస్తుంది మరి ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయాలపై ఎదురుచూస్తున్నారు.

 

Who is Rakul Preet Singh, that Rhea Chakraborty named during NCB probe in  drug case

అయితే ప్రస్తుతానికి రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ వంటి ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో కొంతమంది కొన్ని విషయాలను చాలా ప్రత్యేకంగా బయటపెడుతున్నారు. టాలీవుడ్ లోని కుర్ర హీరోలు చాలా మందితో రకుల్ కి సాన్నిహిత్యం ఉంది అని అలాగే రియా కూడా ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం కుర్ర హీరోలతో చాలా క్లోజ్గా ఉంటుంది అని వార్తలు గుప్పిస్తున్నారు. 

ముఖ్యంగా రియాకు తెలుగు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయని…. అలాగే ఆమె చాలా మంది హీరోలకు బాగా క్లోజ్ గా ఉంటుందని…. టాలీవుడ్ కుర్ర టాప్ హీరో కి ఒకరికి తాను డ్రగ్స్ ఇచ్చినట్లు ఎన్సీబీ దగ్గర ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఎప్పుడూ ఉండేవే అయినా కూడా రకుల్ పేరు బయటకు రాకముందే రియా ఈ వివాదంలో చిక్కుకున్నప్పుడే చాలామంది అని తెలిసిన వెంటనే కచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని అంచనా వేశారు.

అయితే ఒకసారి గా రకుల్ పేరు బయటకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో రియా కు సంబంధం ఉన్న యువ టాప్ హీరో పేరు కూడా నిదానంగా బయటకు వస్తుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్సీబీ అధికారులకు దగ్గర రియా ఏమి విషయాలు వెల్లడిస్తుందో అని ఇండస్ట్రీ ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అన్నింటిని మార్చేసింది అనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ పుకార్లే అయినప్పటికీ ఈ విషయంపై త్వరలోనే సిబిఐ వారు ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!