NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సాలకు సెక్రటరీ, వాలంటీర్‌ల శాఖల బాధ్యతలు

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

రాష్ట్రంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రతిష్టాత్మంగా   ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు నేరుగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందుతుండటంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల సేవలను ప్రజలు గ్రామ సచివాలయంలోనే పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వాలంటీర్ వ్యవస్థ పని చేస్తున్నది.

ఈ వ్యవస్థ మరింత పకడ్బందీగా పని చేసేందుకు గానూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు  గ్రామ, వార్డు సెక్రటరీ, వాలంటీర్ల శాఖ బాధ్యతలను జగన్ అప్పగించారు. గ్రామ సెక్రటరీ, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వార్డు సెక్రటరీ, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N