NewsOrbit
న్యూస్ సినిమా

ఏరి కోరి మెహర్ రమేష్ తో చిరు సినిమా చేయడం వెనుక కారణమిదే… మీరు ఊహించలేరు!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే అక్టోబర్ రెండో వారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 35 శాతం పూర్తయింది. ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే.

 

Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake
Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake

 

ఆచార్య సినిమా వచ్చే ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆచార్య పూర్తయ్యాక చిరంజీవి సినిమాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. వరసగా రెండు రీమేక్ లను చేయనున్నాడు. ఒకటి వినాయక్ దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్. మెహర్ రమేష్ పేరు వినగానే మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక్క క్షణం చెమటలు పట్టడం ఖాయం.

 

Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake
Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake

 

ఈ దిగ్గజ దర్శకుడి ట్రాక్ రికార్డ్ అటువంటిది. చేసిన నాలుగు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి హిట్ లేకపోగా రెండు  భారీ డిజాస్టర్స్, నిర్మాతలు దాదాపు తడిగుడ్డ నెత్తి మీద వేసుకునే సినిమాలను అందించిన మెహర్ రమేష్ కు చిరంజీవి అవకాశం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే వివరాల్లోకి వెళితే మెహర్ రమేష్ వేదలమ్ రీమేక్ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్లు వర్క్ చేసాడట. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసాడట మెహర్. మొన్నీ మధ్య చిరును కలిసి స్క్రిప్ట్ నరేట్ చేయగా మొత్తంగా చిరుకు నచ్చేసిందిట. ఒక్కటంటే ఒక్కటి కూడా చేంజ్ చెప్పకుండా స్క్రిప్ట్ ను లాక్ చేసేయమన్నాడట.

 

Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake
Chiranjeevi strict warning to meher ramesh for vedalam remake

 

అయితే చిరంజీవి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక్కటంటే ఒకటే కండిషన్ పెట్టాడట. 60 కోట్ల లిమిట్ పెట్టి అంతలోనే సినిమాను పూర్తి చేయాలని చెప్పాడట. దీనికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకూడదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట. ఎందుకంటే మెహర్ రమేష్ సినిమాలు అన్నిట్లో ఆర్భాటం చాలా ఎక్కువ. అనవసర హంగులు పోయి భారీగా ఖర్చు పెట్టిస్తుంటాడు. అందుకే చిరు ఈసారి అలా జరగకూడదనుకుంటున్నాడు.

 

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri